టీడీపీ నేతకు సత్కారం

71చూసినవారు
టీడీపీ నేతకు సత్కారం
టీడీపీ జీడీనెల్లూరు మండలం అధ్యక్షుడు స్వామిదాస్ను సీనియర్ నాయకుడు సాముగాన్ కుటుంబ సభ్యులు ఆదివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జీడీనెల్లూరు ఎమ్మెల్యే డా. వీఎం థామస్ గెలుపునకు కృషిచేసిన స్వామిదాస్ను సత్కరించడం మన బాధ్యత అన్నారు. మండల కోఆర్డినేటర్ శివ ప్రసాద్, యువ నాయకుడు ప్రిన్స్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్