కుప్పంలో వైసిపి ప్రచారం

1517చూసినవారు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డుల్లో సోమవారం సాయంత్రం కుప్పం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ విస్తృత ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, వైస్ చైర్మన్ మునస్వామి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి రాబోయే ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైసిపి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు భరత్ కు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్