కులగణన సర్వే ప్రారంభం

1574చూసినవారు
కులగణన సర్వే ప్రారంభం
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరాజుకుప్పం గ్రామంలో శుక్రవారం కుల గణన సర్వే ప్రారంభమైనట్లు వార్డు సెక్రటరీ అనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబం పూర్తి వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ శాంతి, స్థానిక వాలంటీర్ భానుచందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్