పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వనమాల పేట మండలం చింత కాల్వ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం నగరి ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఒకేసారి 7000 పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్