నగిరిలో గాలిబాను నామినేషన్

1535చూసినవారు
నగిరి నియోజకవర్గంలో గురువారం ఉదయం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నగరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గాలిబాను నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. జన సందోహంతో, జయ జయ నినాదాలతో ర్యాలీగా వెళ్లారు.

ట్యాగ్స్ :