యాలి వాహనంపై ధర్మరాజుల స్వామి ఊరేగింపు

60చూసినవారు
యాలి వాహనంపై ధర్మరాజుల స్వామి ఊరేగింపు
పుత్తూరు పట్టణంలో శ్రీ ద్రౌపది దేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతోంది ఇందులో భాగంగా ఆదివారం రాత్రి యాలివాహనంపై శ్రీ ద్రౌపది దేవి సమేత శ్రీ ధర్మరాజు లు, బజారు వీధి, కాపు వీధుల్లో ఊరేగించినట్లు ఆలయ నిర్వహణ పేర్కొన్నారు మహిళలు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్