ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

80చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం నందు ప్రజా వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విధ్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ విచ్చేశారు. ఇందులో భాగంగా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్లను మంత్రితో పాటు నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్