నగిరిలో గద్దర్ కు నివాళులు

81చూసినవారు
నగిరిలో గద్దర్ కు నివాళులు
నగిరిలో ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి గోవిందస్వామి నగిరి మండల కార్యదర్శి బాలవర్ధన్ రాజు నాయకులు సురేష్ కుమార్, కిరణ్ కుమార్, బాలకృష్ణ , గంగరాజు, విజయ్ , తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్