ఎర్రకోట గంగమ్మకు మొక్కులు చెల్లించిన టీడీపీ నాయకులు

61చూసినవారు
ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పుంగనూరు మండల పరిధిలోని ఏతూరు గ్రామ ప్రజలు ఆదివారం ఎర్రకోట గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం జై తెలుగుదేశం, జై జనసేన, జై బిజెపి అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :