చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలో శ్రీవారి లడ్డూలు

70చూసినవారు
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలో శ్రీవారి లడ్డూలు
తిరుమల శ్రీవారి లడ్డూను చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలిసిన శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం టీటీడీ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. గతంలో ప్రతి నెలలో 2వ శనివారం మాత్రమే శ్రీవారి లడ్లు శ్రీనివాస మంగాపురంలో భక్తులకు పంపిణీ చేయగా ఇప్పడు ప్రతిరోజు 3000 లడ్డులను అందుబాటులోకి ఉంచనున్నట్లు వారు చెప్పారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్