ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన గురజాల

3620చూసినవారు
చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చేత పోడెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అనంతరం పోడెం స్పీకర్ బుచ్చయ్య చౌదరికి అభివాదం చేసి స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్