వాహనం ఆర్సీ గడువు 15 ఏళ్లే, ఆ తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి రెన్యూవల్‌ చేయాల్సిందే

1551చూసినవారు
వాహనం ఆర్సీ గడువు 15 ఏళ్లే, ఆ తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి రెన్యూవల్‌ చేయాల్సిందే
సాధారణంగా ప్రైవేట్ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) గడువు 15 ఏళ్ల పాటు ఉంటుంది. ఇది ముగిసిన తర్వాత 5 ఏళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత ఆర్సీ రెన్యూవల్ చేసుకోకుంటే సంవత్సరానికి వాహనం ఖరీదులో 10 శాతం అదనంగా ఫైన్ కట్టాలి. ఒకవేళ ఆర్టీవో అధికారులకు పట్టుబడితే మాత్రం భారీగా జరిమానా కట్టాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే గడువు ముగిసే నాటికి ముందే రెన్యూవల్ చేసుకోవడం ఉత్తమం.

సంబంధిత పోస్ట్