ఎన్నికల హామీలు విస్మరిస్తే ఉద్యమం తప్పదు: సీపీఐ

60చూసినవారు
ఎన్నికల హామీలు విస్మరిస్తే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని ఎస్టియు కార్యాలయంలో శుక్రవారం సిపిఐ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి, అప్రజాస్వామిక వైసిపి ప్రభుత్వాన్ని ఓడించడంలో సిపిఐ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా సిపిఐ సర్వసభ్య సమావేశాన్ని ఆగస్టు 4న నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్