చిత్తూరులో అర్బన్ హెల్త్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ

52చూసినవారు
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఒ. ప్రభావతి దేవి బుధవారం చిత్తూరు నగర పరిధిలోని సత్యనారాయణపురం, టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చంటి పిల్లల టీకాల ప్రక్రియలో భాగంగా 13 ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు తల్లిదండ్రులు డ్యూ డేట్ ప్రకారం టీకాలు వేయించాలని సూచించారు. డ్యూ డేట్ ఉన్న పిల్లలు అందరికీ వ్యాక్సిన్ పూర్తి చేసి యాప్ నందు అప్డేట్ చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్