Apr 03, 2025, 13:04 IST/కోరుట్ల
కోరుట్ల
జగిత్యాల: ఉరుముల మెరుపులతో భారీ వర్షం
Apr 03, 2025, 13:04 IST
జగిత్యాల జిల్లాలోని కథలాపూర్, భూషణరావుపేట్ లో గురువారం ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఉపశమనం పొందారు. కాగా కోత దశలో ఉన్న వరి పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు.