పాస్టర్ ప్రవీణ్‌ పగడాల మరణం.. తల్లికి అనారోగ్యం?

67చూసినవారు
పాస్టర్ ప్రవీణ్‌ పగడాల మరణం.. తల్లికి అనారోగ్యం?
తెలుగురాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్‌ మరణం సంచలనం సృష్టిస్తోంది. ఆయన అకాల మరణంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు మృతితో ఆయన తల్లి మరియమ్మ మంచాన పడ్డారు. ఆయన తల్లి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్యం గురించి కడప ఆశా వర్కర్ దేవి ప్రవీణ్ తల్లికి కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.10 రోజుల కిందే మీకు ఆరోగ్యం బాలేదంటే.. ప్రవీణ్‌ అన్న వచ్చి వెళ్లారని.. ఇంతలోనే ఇలా జరిగిందని దేవి ఫొన్‌లో వాపోయారు.

సంబంధిత పోస్ట్