నెటిజన్ల ఆసక్తి.. అమ్మాయి కోసం చెప్పేసిన శిఖర్ ధావన్!

64చూసినవారు
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ గురించి పరోక్షంగా వెల్లడించారు. ఇటీవల ఒక 'మిస్టరీ గర్ల్'తో కూర్చున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తిగా ఆమె ఎవరని అడగడం స్టార్ట్ చేశారు. అయితే, ఐర్లాండ్‌కు చెందిన యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, ఓ షోలో యాంకర్ తన ప్రియురాలి గురించి ప్రశ్నించగా, "నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఆమె" అంటూ వ్యాఖ్యానించాడు.

సంబంధిత పోస్ట్