భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య

73చూసినవారు
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య
యూపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌ జిల్లా హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్రా ప్రాంతానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రతిరోజూ గొడవ పడుతుండేవారు. అయితే తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్