ఏపీలో దారుణం.. డ్యాన్సర్‌ను కొట్టి చంపిన భర్త!

67చూసినవారు
ఏపీలో దారుణం.. డ్యాన్సర్‌ను కొట్టి చంపిన భర్త!
AP: విశాఖలో దారుణ ఘటన జరిగింది. డ్యాన్సర్‌గా పనిచేస్తున్న బంగార్రాజు అనే వ్యక్తి తన భార్య రమాదేవితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా.. ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. భార్య రమాదేవి కూడా భర్తతో కలిసి డ్యాన్సర్‌గా పనిచేసేది. వారిద్దరూ ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్