వాల్మీకిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా పై(π) డే

52చూసినవారు
వాల్మీకిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా  పై(π) డే
వాల్మీకిపురం స్థానిక పి. వి. సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం పై(π) డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన పై (π) ఆకారం చూపరులను ఆకట్టుకొంది. ఈ సందర్బంగా గణితంలో పై (π) యొక్క ఆవశ్యకత గురించి గణిత ఉపాధ్యాయిని కల్పలత విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఎం. సావిత్రి, ఉపాధ్యాయులు నాగరాజ, శేఖర్ రెడ్డి, ఉషారాణి, తారదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :