అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించాలి... వైస్ ఎంపీపీ హరిబాబు

55చూసినవారు
అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించాలని గంగాధర నెల్లూరు మండలం వైస్ ఎంపీపీ హరిబాబుతో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం భారత్ బందులో భాగంగా జీడి నెల్లూరు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వర్గీకరణకు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు జగదీష్, గౌతమ్, , మణికంఠ , వరప్రసాద్ , దాము , విష్ణు , సాయి, వంశీ తోపాటు. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్