Mar 13, 2025, 17:03 IST/
ఎవరు తలుపు కొడతారోనని భయపడేదాన్ని: నటి దియా మీర్జా
Mar 13, 2025, 17:03 IST
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే సేఫ్టీ విషయంలో చాలా కష్టపడ్డానని బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడు ఎవరు తలుపు కొడతారని చాలా భయంతో మేకప్ ఆర్టిస్ట్‌ను ఎప్పుడూ సాయంగా ఉంచుకునేదాన్ని. ఇతర హీరోయిన్లు తలుపులు చాలామంది కొట్టి ఉంటారు. నేను అప్పటికే అందాల పోటీ గెలవడం వల్ల, ఫేమస్ కావడంతో అంత త్వరగా ఎవరూ మిస్‌బిహేవ్ చేయలేదు’ అని అన్నారు.