ఎఫైర్.. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

75చూసినవారు
ఎఫైర్.. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య
భద్రాద్రి జిల్లాలో ప్రియుడికోసం ఓ మహిళ ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చింది. పేటచెరువుకు చెందిన సరేశ్ అనే వ్యక్తి గతనెల 1న మృతి చెందాడు. కొడుకు మృతిపై అతడి తల్లి చుక్కమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీయించిన పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నరేశ్ భార్య రజితకు, ఆమె బావ సాంబశివరావుకు వివాహేతర సంబంధం ఉందని, భర్త నరేష్ కు రజిత విషమిచ్చి చంపినట్లు పోలీసులు తేల్చారు.

సంబంధిత పోస్ట్