రేపు మాంసం దుకాణాలు బంద్​

77చూసినవారు
రేపు మాంసం దుకాణాలు బంద్​
హైదరాబాద్​లో హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. శుక్రవారం"హోలీ" కారణంగా గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని అన్ని పశువుల కబేళాలు, రిటైల్ బీఫ్​ మాంసం దుకాణాలు బంద్​ చేయాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రసార మాధ్యమాల ద్వారా రేపు మద్యం షాపులు మూతపడనున్నాయనే విషయం తెలుసుకున్న వారంతా మాంసం దుకాణాలకు క్యూ కడుతున్నారు.

సంబంధిత పోస్ట్