భారీ ఆధిక్యత దిశగా చంద్రబాబు

1090చూసినవారు
భారీ ఆధిక్యత దిశగా చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగులో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి చంద్రబాబుకు 19249 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి భరత్ 14565 ఓట్లు పడ్డాయి. చంద్రబాబు 4683 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.