బెస్ట్ పైలట్ గుండ్లురి మహేష్

1163చూసినవారు
బెస్ట్ పైలట్ గుండ్లురి మహేష్
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం ప్రభుత్వ వైద్యశాల తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ (102) లో గత రెండు సంవత్సరాలుగా డ్రైవర్ గా పనిచేస్తున్న గుండ్లురి మహేష్ కు తన విధి నిర్వహణలో సమయాభావం,అంకితభావం,పేషంట్ల పట్ల సహనం గుర్తించి జీ.వీ.కె కంపెనీ వారు బెస్ట్ పైలట్ గా మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రోగ్రాం మేనేజర్ సుదీర్ రెడ్డి పురస్కారం అందచేశారు. మదనపల్లె,వాల్మీకిపురం ప్రభుత్వ వైద్యశాల అధికారులు,సిబ్బంది పురస్కారం అందుకున్న మహేష్ ను అభినందించారు.

ట్యాగ్స్ :