Oct 17, 2024, 00:10 IST/కరీంనగర్
కరీంనగర్
దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
Oct 17, 2024, 00:10 IST
కరీంనగర్ మనోవికాస మేధో దివ్యాంగుల పాఠశాల, వృత్తి విద్యా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్ ఆధ్వర్యంలో బుదవారం సందర్శించారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఎలాంటి న్యాయపరమైన లేదా న్యాయ సేవ అవసరమైన సంప్రదించాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించారు.