త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు మూడవరోజు రాజన్న సన్నిధిలో హరికథ

64చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో (సోమవారం)మూడవరోజు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగిత్యాలకు చెందిన నాగరాణి హరికథను చెప్పి అందరినీ అలరించారు. కీబోర్డ్స్ ఉదయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, తబలా రమేష్, అరుణ్ కుమార్ లు ఉన్నారు. పేదల పాలిట కొంగుబంగారమై రాజన్న సన్నిధిలో హరికథ చెప్పే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్