కాణిపాకం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

52చూసినవారు
కాణిపాకం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అగరంపల్లె వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తవణంపల్లె మండలం ఎస్.కృష్ణాపురానికి చెందిన నాగ అనే ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన స్నేహితుడిని ఐరాల మండలం 45 - కొత్తపల్లెలో ద్విచక్ర వాహనంపై దింపి ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్నీ పోస్ట్ మార్టంకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్