నగిరి: రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి

60చూసినవారు
చిత్తూరు జిల్లా , నగరి నియోజకవర్గం, నిండ్ర నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ వారు రైతులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం నగిరి ఎమ్మెల్యే గాలి బాదం ప్రకాష్ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్