Oct 03, 2024, 05:10 IST/
మార్కెట్లో మహిళను కత్తితో బెదిరిస్తూ యువకుడు హల్చల్ (వీడియో)
Oct 03, 2024, 05:10 IST
బహిరంగ మార్కెట్లో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఓ మహిళను కత్తితో పొడుస్తానని బెదిరించాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలోని మార్కెట్లో ఓ యువకుడు, మహిళ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో యువకుడు కత్తిని తీసి ఆమెను పొడుస్తా అంటూ బెదిరించాడు. కొంతమంది స్థానికులు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.