విలేఖరిపై సినీ హీరో మోహన్ బాబు దాడిని నిరసిస్తూ కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ పాత్రికేయులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారి డిమాండ్ చేశారు.