ఏపీలో కుండపోత వర్షాలు

85చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీధులు జలమయం అయ్యాయి. చెరువులు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్