నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి

1548చూసినవారు
కాంగ్రెస్ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి శివ శంకర్ నామినేషన్ అట్టహాసంగా గురువారం జరిగింది. స్థానికంగా ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆయన ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్