ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం

54చూసినవారు
పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి హాజరయ్యారు. మొదటగా మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి అధికారిక కార్యక్రమం కావడంతో మున్సిపల్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు ఎమ్మెల్యే అమర్నాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్