రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటే గౌడ

85చూసినవారు
పలమనేరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఎమ్మెల్యే వెంకటే గౌడ హాజరయ్యారు. అమరవీరుల ఫోటోలకు పూజలు చేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ. ఆంగ్లేయులతో పోరాడి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు మనకు కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరినీ చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు.

ట్యాగ్స్ :