భోజనం తర్వాత సోంపు గింజలు తింటే ఆరోగ్యానికి మేలు

533చూసినవారు
భోజనం తర్వాత సోంపు గింజలు తింటే ఆరోగ్యానికి మేలు
భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తినడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు సోంపు చెక్ పెడుతుంది. సోంపు గింజలు నమలడం వల్ల నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోంపు గింజల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఉదయాన్నే సోంపు నానబెట్టిన నీరు లేదా టీ తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్