ఘనంగా పలమనేరు ఐఎంఏ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు

1619చూసినవారు
ఘనంగా పలమనేరు ఐఎంఏ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు
పలమనేరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్ జన్మదిన వేడుకలు బుధవారం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు సన్నిహితులు, రాజకీయ నాయకులు సోషల్ మాధ్యమాలలో డాక్టర్ యుగంధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి డాక్టర్ యుగంధర్ ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్