Feb 27, 2025, 13:02 IST/జగిత్యాల
జగిత్యాల
బుగ్గారం: రథోత్సవం పాల్గొన్న ప్రభుత్వవిప్
Feb 27, 2025, 13:02 IST
బుగ్గారం మండల కేంద్రంలోని సాంబుని గుట్ట వద్ద సంతాన సాఫల్య శ్రీ సాంబ శివ నాగేశ్వర ఆలయంలో గురువారం అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.