వైఎస్ జగన్‌పై బాలకృష్ణ సెటైర్లు

51చూసినవారు
AP: వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌పై నందమూరి బాలకృష్ణ సెటైర్లు వేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తొలి రోజు హాజరైన వైఎస్ జగన్ 11 నిమిషాలు ఉండి, వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరుల అడిగిన ప్రశ్నకు బాలయ్య స్పందించారు. ‘అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తారు’ కదా.. అందుకే వచ్చి ఉంటారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్