Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 27, 2024, 14:11 IST/నటుడు ధనుష్కి విడాకులుNov 27, 2024, 14:11 ISTనటుడు ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇద్దరూ నవంబర్ 18, 2004న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.