శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు: ఎమ్మెల్యే

76చూసినవారు
జాతీయ రహదారులు ఉన్నది ప్రమాదాల కోసమా లేక సుఖవంతమైన ప్రయాణం కోసమా..? అని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ శనివారం ప్రశ్నించారు. పూతలపట్టు-బెంగుళూరు జాతీయ రహదారిలో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురికావడం బాధాకరమని చెప్పారు. దీనిపై వేంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ను కోరారు.

సంబంధిత పోస్ట్