ఈవో బదిలీ.. కాణిపాకంలో సంబరాలు

65చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాక ఆలయ ఈవో వెంకటేశు సోమవారం బదిలీ కావడంతో స్థానికులు బాణాసంచా కాల్చారు. కాణిపాకానికి పట్టిన గ్రహణం వీడిందని సంబరాలు చేసుకున్నారు. ఉభయదారులతో కొంతమంది ఆలయ ఉద్యోగులు సంబరాల్లో పాల్గొన్నట్లు సమాచారం. కాణిపాకం ఎంపీటీసీ భర్త సుధీర్, ఉభయదారుల సమక్షంలో సంబరాలు జరిగాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్