పూతలపట్టు మండలంలోని వావిల్ తోట గ్రామానికి చెందిన టి. చక్రపాణి సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి అర్జీ ఇచ్చారు. తన భూమిని వేరొకరు ఆక్రమించారని న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సర్వే చేసి భూమిని అప్పగించాలని పూతలపట్టు తహశీల్దార్ ను ఆదేశించారు.