రొంపిచెర్ల మండల పరిషత్ కార్యాలయం నందు 15 మంది డప్పు కళాకారులకి ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, జెడ్పిటిసి రెడ్డీశ్వర్ రెడ్డి, మంత్రి పిఎ మునితుకరం, వైస్ ఎంపీపీలు విజయ శేఖర్ గుర్తింపు కార్డులు శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్డెప్ప, సర్పంచ్ ప్రసాద్ నాయుడు, శ్రీధర్ గ, భాష్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.