పుంగనూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు

56చూసినవారు
పుంగనూరు పట్టణ పరిధిలోని పుంగమ్మ చెరువు కట్ట వద్ద ఏఎస్ఐ మహేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్