పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

53చూసినవారు
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగునూరుకు చెందిన బాలాజీ (39) సొంత పనిపై సోమవారం బోయకొండ వద్దకు వెళ్లాడు. పని ముగించుకుని బైక్ పై తిరుగు ప్రయాణంలో ఉండగా మార్గ మధ్యలోని కొలింపల్లి వద్ద బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయలైనట్లు స్థానికులు తెలిపారు. ముందుగా పుంగనూరు లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్