పుంగనూరు: పేకాట స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు

68చూసినవారు
పుంగనూరు: పేకాట స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు
పుంగనూరు మండలం బోడేవారిపల్లె వద్ద పేకాట స్థావరాలపై మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించామని పుంగనూరు అర్బన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాలు మేరకు బోడేవారిపల్లె వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 61,250లు స్వాధీన పరుచుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్