పుంగనూరు: యువతకు స్వామి వివేకానంద ఆదర్శం

74చూసినవారు
స్వామి వివేకానంద 162వ జయంతిని ఆదివారం పుంగనూరులో నిర్వహించారు. వివేకానంద యువసేన ఆధ్వర్యంలో స్థానిక ఎంబిఎస్ క్లబ్ ఆవరణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హోమియో డాక్టర్ సరళ ప్రారంభించి  మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ వివేకానంద సూక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రపంచం గుర్తించేలా ఎదగాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్