చిత్తూరు జిల్లా సీనియర్స్ షూటింగ్ బాల్ క్రీడాకారుల ఎంపిక
ఈనెల 4వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు రామకుప్పం మండలం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో.. చిత్తూరు జిల్లా సీనియర్స్ బాలురు, బాలికల షూటింగ్ బాల్ క్రీడాకారుల ఎంపిక చేయడం జరుగుతుందని అసోసియేషన్ చేర్మన్ మొహేష్ తెలిపారు. త్వరలో కర్నూలులో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు చిత్తూరు జిల్లా బాలురు, బాలికల జట్లని ఎంపిక చేయడం జరుగితుందని ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ తెలియజేసారు.